పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. JUI-F రాజకీయ పార్టీ సమావేశంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa