ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ పోలీస్ స్టేషన్ పోలీసులు, నార్కోటిక్స్ అధికారులు ఓ కంటైనర్ ట్రక్కు నుంచి 370 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గౌతమ్ బుద్ధ్‌నగర్‌లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా అనుమానాస్పదంగా ట్రక్కు కనిపించింది. అందులో భారీగా గంజాయి ఉంది. వీటి ధర రూ.40-45 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను జైలుకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa