రాయదుర్గం: సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని మహిళ పట్టణ అధ్యక్షురాలు కురుబ ప్రశాంతి ఆరోపించారు. సోమవారం సాయంత్రం మహాశక్తి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 24 వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అరకొరగా అందుతున్నాయని వార్డులో పలువురు మహిళలు మహిళ టీడీపీ నేతలతో తెలిపారు. అర్హులైన వారికి అమ్మఓడి పథకం అందడం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa