ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2023, 08:33 PM

స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్లు నష్టపోయి 66,459 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్ల స్వల్ప నష్టంతో 19,733 వద్ద ముగిసింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎన్టీపీసీ (3.07%), టెక్ మహీంద్రా (2.50%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.88%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.17%), టీసీఎస్  (0.87%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-5.11%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.45%), రిలయన్స్ (-1.38%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.35%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com