బాపట్ల జిల్లా ఆరోగ్యశ్రీ పథకం నందు ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్యమిత్ర గా అంజిరెడ్డిని శుక్రవారం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అభినందించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో సేవ ఆరోగ్యమిత్ర ప్రశంసాపత్రంతో పాటు రూ. 5000 నగదు బహుమతిని కలెక్టర్ అందజేశారు. ఆరోగ్యశ్రీ పథకానికి, నూతనంగా ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆరోగ్య మిత్రలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa