ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ విత్తన పథకం పై రైతులకు శిక్షణా కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2023, 07:37 PM

పొన్నూరు ఏడిఏ కార్యాలయంలో శుక్రవారం మండలం గ్రామ విత్తన పథకంపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి రామాంజనేయులు పాల్గొని మాట్లాడుతూ నారుముడి తయారీ, ఎరువులు వాడకం, కలుపు యాజమాన్యం వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామ విత్తన పథకం ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డేగల వెంకట్రామయ్య రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa