అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను లబ్ధిదారులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారిణి అనూష అన్నారు. శుక్రవారం వత్తిచెరుకూరులో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గర్భవతులు, శిశువులు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో మంచి పోషకాహారాల కిట్లను అందజేస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa