స్టాక్ మార్కెట్లు నేడు లాభాలో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 481 పాయింట్లు లాభపడి 65,721 వద్ద ముగిసింది. నిఫ్టీ 135 పాయింట్లు పుంజుకుని 19,517 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.25%), టెక్ మహీంద్రా (2.91%), విప్రో (2.28%), భారతీ ఎయిర్‌టెల్ (2.02%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (1.72%).
టాప్ లూజర్స : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.94%), ఎన్టీపీసీ (-1.09%), మారుతీ (-0.83%), టాటా మోటార్స్ (-0.69%), బజాజ్ ఫిన్‌సర్వ్ (-0.59%).