కలిగిరి మండల కేంద్రంలో సోమవారం వైసీపీ నేతలు భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో టిడిపి నేతలు పోలీసులపై చేసిన దాడిని నిరసిస్తూ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాల్యాద్రి రెడ్డి, మండల కన్వీనర్ రవీంద్రారెడ్డి, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.