విజయవాడలోని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవో నెంబర్ 107, 108 లను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. దీనితో వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. యూనివర్సిటీ ముట్టడికి వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa