రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని మర్యాద పూర్వకంగా సోమవారం తిరుపతిలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి మరియు రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి కలిశారు. అనంతరం వారితో సమావేశం నిర్వహించారు. వీరితోపాటు రాజంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చొప్పా యల్లారెడ్డి మరియు రాజంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మర్రి రవి , పుల్లం పేట కుమార్ రెడ్డి ఉన్నారు.