గుంటూరు పట్టణం మార్కెట్ యార్డుకు సోమవారం 28, 052 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 26, 196 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ. 9, 500 నుంచి రూ. 23, 000 వరకు పలికింది. సోమవారం అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 11, 030 బస్తాల మిర్చి నిల్వ ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa