ఉక్రెయిన్పై రష్యా దాడిని వ్యతిరేకించిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత దిమిత్రి అలెక్సివిచ్ గ్లుఖోవ్స్కీకి రష్యా కోర్టు జైలు శిక్ష విధించింది. గత నెల ఉక్రెయిన్ రేపు పట్టణంలో రష్యా సైన్యం దాడి చేసింది. దీనిపై స్పందించిన దిమిత్రి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించిన రష్యన్ కోర్టు అతడికి 8 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అలాగే విదేశీ ఏజెంట్గా పరిగణించింది.