గుజరాత్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మొహసానాలో ఓ మహిళ తన భర్తను గృహహింసకు పాల్పడినందుకు గానూ పదేళ్లలో ఏడుసార్లు అరెస్టు చేయించింది. సోనూ, ప్రేమ్ చంద్‌లకు 2001లో వివాహం అయ్యింది. అయితే వారి మధ్య గొడవలు జరగడంతో ఆమె అతడిపై ఇప్పటికి 7 సార్లు కేసులు పెట్టింది. విశేషం ఏంటంటే మళ్లీ భార్య సోనూనే అతడిని విడుదల చేయించింది. అయితే ఈసారి రివర్స్‌లో ఆమె భార్య, కొడుకు దాడి చేశారని అతడు పోలీసులకు ఫిర్యాడు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa