ప్రారంభమైన కొద్ది సేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశాన్ని వాయిదా వేశారు. కాగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్‌ను సస్పెండ్ చేశారు. ఈ సెషన్లో తదుపరి సమావేశాలకు హాజరు కాకుండా ఆయనపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ వేటు వేశారు. సభకు పదేపదే ఆటంకం కలిగిస్తున్నారని ఆయనపై చర్యలకు దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa