పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని స్నేహలతా నగర్, ద్వారకామాయి నగర్ లలో మంగళవారం గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa