ప్రకాశం జిల్లా పొదిలి లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుడు షేక్ సైదా అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువతను మోసగిస్తూ మరో మారు ఎన్నికలకు సిద్ధమవుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని యువతకు హామీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించి యువతను మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే యువతకు న్యాయం జరిగిందని అన్నారు.