కేంద్రం రూ. 500 నోటును రద్దు చేస్తుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'PIB FACT CHECK' క్లారిటీ ఇచ్చింది. రూ. 500 నోట్ల రద్దు, ఆధార్ బ్యాన్ అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రకటించింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని, ఇతరులకు షేర్ చేయొద్దని సూచించింది.