శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్ బీజేపీతో కూటమి బంధాన్ని తెంచుకోవడంపై స్పందించారు. శివసేన-బీజేపీ కూటమికి 2019లో మెజార్టీ వచ్చిన సమయంలోనే CM పదవికి ఏక్ నాథ్ షిండే పేరును ప్రతిపాదించామని తెలిపారు. అయితే.. బీజేపీ మాత్రం అధికారాన్ని పంచుకోవడానికి అంగీకరించకపోవడంతో కూటమి బంధాన్ని తెంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు.