తెలుగుదేశం పార్టీ పటిష్టకు, రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి యువతదే ప్రధాన భూమిక అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గంటా నూకరాజు అన్నారు. భీమిలి నియోజకవర్గం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సభ్యులు కోరాడ రాంబాబు ( అతిధి ) జన్మదినం సందర్బంగా భీమిలి పార్టీ కార్యాలయంలో ఫౌండేషన్ సభ్యులు మరియు భీమిలి జోన్ 3వ వార్డు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గంటా నూకరాజు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa