ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రసంగం అనంతరం సభను వీడిన రాహుల్

national |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 01:25 PM

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. తన ప్రసంగంలో భాగంగా అధికారపక్షంపై విరుచుకుపడ్డారు. అనంతరం సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రాజస్థాన్‌లో ఆయన పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com