గాజువాక పరిధిలోని దువ్వాడ సెక్టర్ 2 సచివాలయం పరిధిలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం నిర్వీరామంగా కొనసాగుతుంది. దీనికి ముఖ్యతిధిగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని గడప -గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంనిర్వహించారు. అర్హులైన వారికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa