మడకశిర నియోజకవర్గంల రొల్ల పట్టణంలోనే టిడిపి కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం టిడిపి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర వక్కలిగా లిగా సాధికార సమితి అధ్యక్షులు పాండురంగప్ప మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అత్యాయత్నం కేసు పెట్టి అవినీతి అక్రమాలు బయట పెడతారని కేసులు నమోదు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఉద్యమం లాగా జైలు వద్ద నిరసన చేపడుతమని తెలిపారు.