ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2023, 08:28 PM

స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 307 పాయింట్లు నష్టపోయి 65,688 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 19,543 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.59%), ,జేఎస్ డబ్ల్యూ స్టీల్ (0.88%), టైటాన్ (0.83%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.70%).
టాప్ లూజర్స్ : ఏషియన్ పెయింట్స్ (-2.89%), కోటక్ బ్యాంక్ (-1.63%), ఐటీసీ (-1.56%), యాక్సిస్ బ్యాంక్ (-1.12%), భారతీ ఎయిర్‌టెల్ (-1.05%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com