స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 365 పాయింట్లు నష్టపోయి 65,322 వద్ద ముగిసింది. నిఫ్టీ 114 పాయింట్లు నష్టపోయి 19,428 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.95%), టైటాన్ (0.88%), రిలయన్స్ (0.49%), అల్ట్రాటెక్ సిమెంట్స్ (0.30%).
టాప్ లూజర్స్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.31%), NTPC (-2.02%), సన్ ఫార్మా (-1.59%), ఏషియన్ పెయింట్స్ (-1.52%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.39%).