బీజేపీ, జనసేన మధ్య పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ నేతలతో వర్చువల్గా సమావేశమైన ఆమె. రాష్ట్ర వ్యాప్తంగా హరఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ఈ నెల 14న విభాజిత్. విభీషణ్ కార్యక్రమం చేపట్టాలన్నారు.