గార్లదిన్నె మండలం ముంటిమడుగు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన నరసింహులు కూతురు వాణి వివాహంనకు ఆదివారం శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి 10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa