ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ సేకరణలో రైతులకు అన్యాయం జరిగితే సహించం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 13, 2023, 08:26 PM

సింగరాయకొండ నుండి మాలకొండ వరకు జరుగుతున్న జాతీయ రహదారి భూసేకరణలో రైతులకు పరిహారం విషయంలో అన్యాయం చేస్తే రైతుల పక్షాన ఉద్యమం చేపడుతామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య అన్నారు. కందుకూరు మండలంలో జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు ఆదివారం స్దానిక సిపిఐ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రైతులకు అన్యాయం జరిగితే వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com