ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ఆయన మాట్లాడుతూ వాహనదారులకు తప్పనిసరి ట్రాఫిక్ నియమ నిబంధనలు అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa