నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 65,402 వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇన్ఫోసిస్ (1.58%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.26%), రిలయన్స్ (1.13%), ఎల్ అండ్ టి (0.88%), ఐసిఐసిఐ బ్యాంక్ (0.70%).
టాప్ లూజర్స : జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.47%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.37%), టాటా స్టీల్ (-1.79%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.39%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.20%).