తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాకు చెందిన తంగరాజ్(50)కి దివ్యాంగురాలైన భార్య ఉంది. ఆమెకి ఆరోగ్యం బాగాలేక సహాయానికి ఆరేళ్లక్రితం పదో తరగతి చదువుతున్న తమ్ముడి కుమార్తెను తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో బాలికను బెదిరిస్తూ.. గత ఆరేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఇటీవలే విషయం తెలిసిన అన్న వరసయ్యే ప్రకాశ్(30).. దీన్ని అందరికీ చెబుతానని బెదిరించి అత్యాచారం చేశాడు. మనస్థాపానికి గురైన బాలిక తారాపురం పోలీసులకు ఫిర్యాదుచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa