బిజెపి పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తా అని బీజేపీ పార్టీ బాపట్ల జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు కృష్ణ చైతన్య అన్నారు. ఈ క్రమంలోనే దళితులంతా ఐక్యత కలిగి ఉండాలి దళితుల అభ్యున్నత కోసం కృషి చేస్తున్న మంచి వ్యక్తి కృష్ణ చైతన్య. తనను నమ్మిన అభిమానిని ఎప్పుడూ కోల్పోని విధంగా ఆయన సేవలు అందిస్తాడన్నారు. డిల్లీ స్థాయి లో విస్తృత పరిచయాలు ఆయనకు అదనపు బలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. పార్టీ క్యాడర్ తో కలిసికట్టుగా కోఆర్డినేషన్ చేసుకుంటూ జిల్లాలో నెంబర్ వన్ స్థాయిగా బిజెపి పార్టీని నిలుపుతున్న వ్యక్తి కృష్ణ చైతన్య. కచ్చితంగా రాబోయే రోజుల్లో బిజెపి పార్టీని మళ్లీ కేంద్రంలో నిలబెట్టుకునే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్న బాపట్ల జిల్లా యు మోర్చా ఉపాధ్యక్షులు కృష్ణ చైతన్య.