ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్య శిబిరం ఎంపికైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2023, 06:57 PM

ధర్మవరం పట్టణంలో ఈనెల 13న రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 96 మందికి కంటి ఆపరేషన్ల కొరకు ఎంపిక చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జయసింహ, నాగభూషణ తెలిపారు. ఇందులో ఈనెల 16న 56 మందిని, శుక్రవారం 40 మందిని ఉచిత కంటి ఆపరేషన్లకు శంకర హాస్పిటల్, బెంగళూరుకు తీసుకెళ్ళడం జరిగిందన్నారు. ఆపరేషన్ అనంతరం వీరికి ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa