పెనుకొండ మండలంలోని గుట్టూరు రైతు భరోసా కేంద్రం పరిధిలో ఉన్న రైతుల పొలాలలో పంట నమోదు ప్రక్రియను శుక్రవారం జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి చైర్మన్ అవుటాల రమణారెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షిండం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి పద్మావతి, ఏఏపిఎంఐపి పి డి సుదర్శన్ ఏఓ, ఏఈఓ, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa