చెప్పిందే చేయడం, చేసేదే చెప్పడం మా పార్టీ నైజం అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం ఎమ్మెల్యే కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa