ఆంధరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సామర్లకోట ఎంపీడీవో కార్యాలయం లో బుధవారం ఆయన చిత్రపటానికి ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పూలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏవో సాయిబాబు, మాధవి, తదితరులు పాల్గొని టంగుటూరి చిత్రపటానికి పూలు ఉంచి నివాళులు అర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa