విద్యార్థిని విద్యార్థులకు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శమని పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకాని వెంకటరమణ అన్నారు. బుధవారం ఆ పాఠశాలలో ప్రకాశం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు. ఆయన తెగువ నేటి సమాజంలోని ప్రజలకు స్ఫూర్తి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa