ఉరవకొండ నియోజకవర్గం కేంద్రంలోని శివరామిరెడ్డి కాలనీలో నూతనంగా నిర్మించబోతున్న జోగి కళ్యాణ మండప భూమి పూజ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య, ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఇంచార్జి వై. విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన తమకు ఓ కల్యాణ మండపం కావాలని గతంలో ఆ కాలనీ వాసులు ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa