పెనుకొండ నగర పంచాయతీలోని 18 వ వార్డులో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఆల్విన్ కాలనీ ప్రజలు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ని బుధవారం కలసి తాగునీటి సమస్య ఉందని తెలిపారు. వెంటనే సవితమ్మ సొంత ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేశారు. ఈ సందర్బంగా కమిషనర్ వెంటనే స్పందించి తాగునీటి సమస్య లేకుండా మరమ్మత్తులు చేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సవితమ్మ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa