ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం సాగర్ జలాలు విడుదల చేయాలని రైతులు బుధవారం నాడు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సీఎం వై జగన్మోహన్ రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే వేణుగోపాల్ సాగర్ జిల్లాలో విడుదల చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలోని ప్రధాన రైతు ఆవులు వెంకటరెడ్డి మాట్లాడుతూ జలలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.