మహారాష్ట్రలోని ఓ ఎడ్యుకేషన్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠ్యాంశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌ను జోడించింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం OMG 2 ద్వారా ప్రేరణ పొందిన ఉల్హాస్‌నగర్‌కు చెందిన సింధు ఎడ్యుకేషన్ సొసైటీ మహారాష్ట్రలో సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టిన మొదటి విద్యా సంస్థగా అవతరించింది.