బాలలు ఎటువంటి ప్రలోభాలకు గురికారాదని పౌర స్వచ్ఛంద సంస్థ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ నిమ్మరాజు శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. బుధవారం ఒంగోలు సెయింట్ థెరిస్సా ఉన్నత పాఠశాలలో మానవ హక్కుల సంఘం ప్రతినిధులుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం, నిస్సహాయస్థితిని ఆసరా చేసుకుని కొంత మంది మాయ మాటలు చెప్పి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa