గిద్దలూరు వైఎస్ఆర్సిపి నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి బుధవారం గుంటూరులో డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రైల్వే గేట్ పాములపల్లి రైల్వే గేటు సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వాహనదారులు హెల్త్ ఎమర్జెన్సీ అవసరమైన వారు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే పరిష్కారం చూపించాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి మేనేజర్ కు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa