ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2023, 08:41 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 213 పాయింట్లు లాభపడి 65,433 వద్ద ముగిసింది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకుని 19,444 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.51%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.49%), L&T (1.42%), టాటా స్టీల్ (1.15%), మారుతీ (1.10%).
టాప్ లూజర్స్ : జియో ఫైనాన్స్ (-5.00%), సన్ ఫార్మా (-1.22%), భారతీ ఎయిర్‌టెల్ (-1.16%), టాటా మోటార్స్ (-1.01%), టెక్ మహీంద్రా (-0.90%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com