ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అకౌంట్లో డబ్బులు పడ్డాయ్.. వెంటనే చెక్ చేసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 24, 2023, 01:57 PM

అర్హుత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందని వారిని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదుకున్నారు. వివిధ కారణాల వల్ల పలు పథకాలు అందని వారి ఖాతాల్లో సీఎం జగన్ నేడు నేరుగా నగదు జమ చేశారు. డిసెంబర్ 2022-జూలై 2023 మధ్య కాలంలో పథకాలు అందని 2,62,169 మందిని గుర్తించారు. వీరి ఖాతాల్లో రూ.216.34 కోట్లను ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా బటన్ నొక్కి నగదు జమ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com