తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే 5 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని నెల్లూరు, మన్యం, అల్లూరి, KKD, ఏలూరు, తిరుపతి, తెలంగాణలోని మేడ్చల్, NLG, RR, సూర్యాపేట, HYD, జనగామ, మహబూబాబాద్, WGL, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa