ఇరాన్‌లో ఉన్న చాబహార్ పోర్టుకు సంబంధించి భారత్, ఇరాన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ పోర్టుకు సంబంధించిన వివాదాలను విదేశీ న్యాయస్థానాల్లో తేల్చుకోవడం అనే నిబంధనను తొలగించినట్లు ఇరాన్ డెయిలీ వెల్లడించింది. చాబహార్ పోర్టుపై దీర్ఘకాలిక ఒప్పందం జరగడంలో ఇప్పటివరకు ఈ నిబంధన ప్రధాన అడ్డంకి ఉంది. తాజా మార్పుతో చాబహార్ పోర్టుపై ఒప్పందం చేసుకోవడం సులభం అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa