ఉమ్మడి జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్ ఆదేశించారు. శనివారం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ యం. గౌతమి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మీసాల రంగన్న, కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa