ఒంగోలు నియోజకవర్గంలోని శ్రీహర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ ఒంగోలు నగర అభివృద్ధి మరింత దయనీయంగా ఉందన్నారు. నాలుగేళ్ళలో కనీస అభివృద్ధికి నోచుకోకపోవడం చూస్తుంటే ప్రజలు, ప్రగతి పట్ల అధికార పార్టీ చిత్తశుద్ధి ఏమిటో అర్ధం అవుతుందన్నారు. గుడ్ మా ర్నింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కష్టపడి టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు నాగేంద్రప్రసా ద్, మాలెంపాటి కృష్ణారావు, వెంకట్రావు, గోపాలకృష్ణ, శ్రీని వాస్, చంద్రశేఖర్, హరిబాబు, శ్రీరామ్మూర్తి,దామచర్ల శ్రీ ధర్ తదితరులు పాల్గొన్నారు.