ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ నేడు సమీక్ష నిర్వహించనుంది. CWC, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి చర్చించనున్నారు. ప్రతి నెలా జాతీయ ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగానే ఈరోజు కూడా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో డయాఫ్రమ్‌వాల్‌తో పాటు అప్పర్, లోయర్ కాపర్ డ్యామ్‌ల పరిస్థితి, రెండు చోట్ల నీటి లీకేజీపై అధికారులు సమీక్షించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa